BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 January 2026, 07:53 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం

తెలంగాణ
29 Jan, 2026 - 07:53 AM
241 వీక్షణలు
మేడారం సమ్మక్క–సారలమ్మ అమ్మవార్ల దర్శనం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ ములుగు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మేడారం సమ్మక్క–సారలమ్మ వనదేవతలను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, స్నేహలత దంపతులు గురువారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. మొక్కుల సమర్పణ అమ్మవార్ల గద్దెల వద్ద ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వనదేవతలకు పసుపు, కుంకుమలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమ్మవార్ల కృపతో తెలంగాణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, పుట్ట మధుకర్, కోరుకంటి చందర్, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్, పార్టీ రాష్ట్ర నాయకులు ఓరుగంటి రమణారావు, గంగుల అశోక్, మాజీ ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి, పెంట రాజేష్, రాకేష్, ఏలేటి కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు. #Medaram #SammakkaSaralamma #TempleVisit #Telangana #MuluguDistrict #DevotionalNews Follow us on Website Facebook Instagram YouTube