BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 30 August 2026, 10:26 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. ఒకరు మృతి,...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Aug, 2026 - 10:26 AM
53 వీక్షణలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు. ఒకరు మృతి,...

అన్నమయ్య జిల్లా.

 మదనపల్లి.

 ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు.

 ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం 

మదనపల్లి -సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె సమీపంలో ఆదివారం తెల్లవారి జరిగిన ఘటన.

 సిటిఎంలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి తిరిగి వ్యతిరేక దిశలో మదనపల్లెకు  వస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొనడంతో ప్రమాదం.

 మృతుడు మదనపల్లె పట్టణంలోని కొత్త ఇండ్లకు చెందిన నరసింహులు(60) గా గుర్తింపు.

 తీవ్ర గాయాలైన మృతుడి భార్య వంకాయల లక్ష్మి మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలింపు.

 కేసు నమోదు చేసి విచారిస్తున్న మదనపల్లె తాలూకా ఎస్సై రామకృష్ణారెడ్డి.