BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 29 March 2025, 11:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బీసీ బడ్జెట్ ను సవరించి 25000 కోట్లకు పెంచాలని డిమాండ్

తెలంగాణ
29 Mar, 2025 - 11:02 AM
301 వీక్షణలు
యాదాద్రి జిల్లా దుంపల మల్లారెడ్డి ట్రస్టు భవనం రజకులకు కేటాయించిన 200 కోట్లు సరిపోవని 1000 కోట్లు కేటాయించాలని, అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ను వృత్తిదారులకు ఇచ్చిన హామీలు అమలుకై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డెబోయిన వెంకటేష్ ,జిల్లా ఉపాధ్యక్షులు ఆవనగంటి స్వామి, జిల్లా కోశాధికారి ముదిగొండ కృష్ణ, జిల్లా సహాయ కార్యదర్శి వడ్డెమాను రవి, జిల్లా కమిటీ సభ్యులు వడ్లకొండ రమేష్, సిరికొండ దేవదాస్ , భువనగిరి మండల నాయకులు ఐతరాజు కిష్టయ్య ,సిరికొండ రాములు ,మరిపెళ్లి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.