BREAKING
thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన
Date of Publish : 01 July 2025, 09:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు

తెలంగాణ
01 Jul, 2025 - 09:12 AM
268 వీక్షణలు
విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ చేసిన పూర్వ విద్యార్థులు NTODAY NEWS: రిపోర్టర్ కూనురు మధు నల్గొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఒకటి నుండి 5వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు అదే పాఠశాలలో 2006 - 2007 సంవత్సరంలో ఎస్.ఎస్.సి పూర్తి అయిన పూర్వ విద్యార్థులు కలిసి పెన్నులు జామెంట్రీ బాక్సులు పండ్లు పంపిణీ చేశారు. ఇక ముందు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే పేద విద్యార్థులకు విద్య గురించి ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా మా దృష్టికి తీసుకువస్తే మా వంతు సహకారం అందిస్తామని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని పిల్లలను బంగారు భవిష్యత్తుకు ఎదిగేలా తీర్చిదిద్దడంలో మేము పూర్తి సహకారాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అంబటి సత్తయ్య ఉపాధ్యాయులు బాదం బిక్షపతి సుధాకర్ రెడ్డి సరిత శారద చైతన్య వెంకటేశ్వర్లు ఎస్ ఎస్ సి 2006 - 2007 పూర్వ విద్యార్థులు చిన్నపాక నాగరాజు, పాల రాకేష్, దమ్మాల నరేందర్ రెడ్డి, వంగాల మహేష్, జిట్ట శేఖర్, దేవేందర్, శంకర్ రాజు, మహేష్, అనిల్, తాజుద్దీన్, జ్యోతి, అశ్విని, నీలమ్మ, తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube