BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 30 January 2026, 06:36 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ

తెలంగాణ
30 Jan, 2026 - 06:36 AM
406 వీక్షణలు
పుంగనూరులో మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎంబీఐ సుప్రియ NTODAY NEWS: అన్నమయ్య జిల్లా పుంగనూరు రిపోర్టర్: రాఘవేంద్ర రాజు పుంగనూరులో రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించాలనే లక్ష్యంతో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు హెల్మెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పుంగనూరు రాజశ్రీ హీరో షోరూం సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ పాల్గొని మీడియా ప్రతినిధులకు హెల్మెట్లు అందజేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, విలేకరులు ప్రమాదాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సుప్రియ మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి ఏదైనా జరిగితే అది మొత్తం కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. అందుకే ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, వెనుక కూర్చున్న వ్యక్తి కూడా హెల్మెట్ వాడాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్న పుంగనూరు మీడియా ప్రతినిధులు “హెల్మెట్ ధరించుదాం – ప్రాణాలను కాపాడుకుందాం” అనే నినాదంతో వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. #RoadSafety #HelmetAwareness #Punganur #MediaSafety #TrafficRules #SaveLives #HelmetIsMust Follow us on Website Facebook Instagram YouTube