BREAKING
thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం
Date of Publish : 05 January 2026, 07:14 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

తెలంగాణ
05 Jan, 2026 - 07:14 PM
408 వీక్షణలు

కళ్యాణలక్ష్మి – షాదీ ముబారక్ – సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

NTODAY NEWS: మెట్‌పల్లి  -కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేత మెట్‌పల్లి పట్టణంలోని విధిత్ రెడ్డి గార్డెన్స్‌లో మెట్‌పల్లి పట్టణం, మెట్‌పల్లి మండలానికి చెందిన 72 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద మొత్తం రూ.72,08,352 (డెబ్బై రెండు లక్షల ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు రూపాయలు) విలువైన చెక్కులను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం, మెట్‌పల్లి మండలం మరియు మెట్‌పల్లి పట్టణానికి చెందిన 56 మంది లబ్ధిదారులకు రూ.14,88,000 (పద్నాలుగు లక్షల ఎనభై ఎనిమిది వేల రూపాయలు) విలువైన 56 సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను కూడా అందజేశారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు: ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత 10 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయని తెలిపారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, అధికారులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube