BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 29 November 2025, 05:46 am
Posted by : NTODAY NEWS OFFICIAL

నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

తెలంగాణ
29 Nov, 2025 - 05:46 AM
309 వీక్షణలు

మర్యాలలో నామినేషన్ స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంతరావు

NTODAY NEWS: బొమ్మలరామారం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మర్యాల గ్రామపంచాయతీ లో నిర్వహిస్తున్న నామినేషన్ స్వీకరణ ప్రకియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హనుమంత రావు.శనివారం రోజున మర్యాల గ్రామ పంచాయతీలో నిర్వహిస్తున్న నామినేషన్ లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని వచ్చాయని,ఈరోజు మొదటి విడత నామినేషన్ లాస్ట్ రోజు ఉందని కాబట్టి సాయంత్ర 5 గంటల వరకు నామినేషన్ వేయడానికి వచ్చిన వారందని నామినేషన్ వేయించాలన్నారు. హెల్ప్ డెస్క్ ను పరిశీలించారు, హెల్ప్ డెస్క్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అవసరమైన వారికి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. అభ్యర్థులకు ఏమైనా సమస్యలు వస్తే వెంటనే వారికి వివరిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ ఫారం కూడా క్షుణ్ణంగా పరిశీలించాలని అన్నారు. గ్రాపంచాయతీ ముందు బారికేడ్లు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube