BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

రామెళ్ళ వారి అన్నప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న రెడ్డిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కుప్పి రెడ్డి వెంకట రెడ్డి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jun, 2026 - 10:07 PM
138 వీక్షణలు

రెడ్డిగూడెం మండలం కునపరాజు పర్వ గ్రామానికి చెందిన రామెళ్ళ రామకృష్ణ–శ్రీమతి నాగపావని దంపతుల కుమారుడు దేవాన్స్ బాబురావు అన్నప్రాసన కార్యక్రమం మైలవరం మండలం బొర్రగూడెం గ్రామంలోని తిరుపతమ్మ తల్లి అమ్మవారి సన్నిధిలో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రెడ్డిగూడెం మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుప్పిరెడ్డి వెంకటరెడ్డి చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. దేవాన్స్ బాబురావు ఆయురారోగ్యాలతో పెరిగి భవిష్యత్తులో మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.

కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల వైస్ ఎంపీపీ, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి చాట్ల రాబర్ట్, జిల్లా ఐటీ వింగ్ జనరల్ సెక్రటరీ గుడిసె ప్రభాకర్ రెడ్డి, మండల అధ్యక్షులు పైడిమర్ల శ్రీనివాస రెడ్డి, యూత్ అధ్యక్షులు గుంటక వంశీకృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు అలవాల శ్రీనివాస రెడ్డి, మాజీ ఎంపీటీసీ మేడూరి వెంకట నరసయ్య, శాలివాహన మాజీ డైరెక్టర్ రామెళ్ళ మాణిక్యం, ఎంపీటీసీ ప్రసాద్, బాడ్స శ్రీను తదితరులు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించారు.