BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 09 April 2026, 04:17 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎబిఏన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన పుంగనూరు వైసిపి నాయకులు

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
09 Apr, 2026 - 04:17 PM
126 వీక్షణలు

ఎబిఏన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు చేసిన పుంగనూరు వైసిపి నాయకులు

మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ.మిథున్ రెడ్డి ల సూచనలతో ఏ బి ఎన్ రాధా కృష్ణ పై పోలీసులకు పిర్యాదు..

పుంగనూరు పోలీస్ స్టేషన్ వద్ద పెద్ద ఎత్తున చేరుకొన్న వైఎస్సార్ సిపి నాయకులు..

మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైయస్సార్ పార్టీ నాయుకుల పై అనిచిత మాటలు పేపర్ రాతల పై పిర్యాదు..

రాధాకృష్ణ వ్యాఖ్యలకు బేషుర్ గా వైఎస్సార్ పార్టీ మహిళ నాయకులందరికి క్షమాపణ లు చెప్పాలి..

క్షమాపణ చెప్పని తరుణం లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు చేపడతారు.