BREAKING
thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు
Date of Publish : 30 May 2026, 09:54 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 May, 2026 - 09:54 PM
138 వీక్షణలు

తిరుమల సమాచారం 

 టికెట్స్ మరియు టోకెన్స్ లేని ఉచిత సర్వదర్శనం కోసం అన్ని కంపార్టుమెంట్స్ ఫుల్ అయ్యి వెలుపల ఉన్న Q లైన్ లో  శిలాతోరణం సర్కిల్ వరకు భక్తులు 

సర్వదర్శనం కోసం వైకుంఠంలోని కంపార్టుమెంట్స్ లలో వేచి ఉన్న భక్తులకు 15 నుంచి 20 గంటల సమయం పడుతుంది

 సర్వదర్శనం కోసం శిలాతోరణం Q లైన్ లో enter అవుతున్న భక్తులకు 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది  

300 రూ..శీఘ్రదర్శనంకు 3 నుంచి 7 గంటల సమయం పడుతుంది  

 SSD/శ్రీవారి మెట్టు టోకెన్ ఉన్న భక్తులకు 3

6 నుంచి 10 గంటల సమయం పడుతుంది  

నిన్నటి రోజు స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 78,389

 నిన్నటి రోజు స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 45,283

నిన్నటి రోజు స్వామి వారి హుండీ ఆదాయం: 4.15 కోట్లు

నిన్నటి రోజు 4 లక్షల 7 వేలు లడ్డులు అమ్మకం జరిగింది 

నిన్నటి రోజు 2 లక్షల 94 వేల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించారు

నిన్నటి రోజు 3,556 మంది భక్తులు వైద్య సహాయం పొందారు 

ఓం నమో వేంకటేశాయ