BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 22 March 2026, 07:17 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Mar, 2026 - 07:17 PM
152 వీక్షణలు

ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత నేత్ర చికిత్స శిబిరము

మండలం పెద్ద ఉప్పరపల్లి గ్రామం నందు ఎంపీపీ పాఠశాలలో రోటరీ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ తిరుపతి కంటి ఆసుపత్రి వారిచే ఉచిత నేత్ర చికిత్స శిబిరము నిర్వహించడం జరిగినది శిబిరిమునందు నాలుగు పంచాయతీల ప్రజలు పేటూరి గ్రామపంచాయతీ అన్నమ్మ గారి పల్లె పంచాయతీ ఆవులుపల్లి పంచాయతీ పెద్ద ఉప్పరపల్లి పంచాయతీ ప్రజలు దాదాపు 100 మంది వరకు పాల్గొనడం జరిగింది. అందులో ఆపరేషన్ కు 30 మందిని సెలెక్ట్ చేసి తిరుపతి అరవింద్ హాస్పిటల్ కి పంపడం జరిగినది వీరిని ఈరోజే హాస్పిటల్ తీసుకొని వెళ్లి నేత్ర చికిత్సలు జరిపి రెండు రోజుల తర్వాత తీసుకొని మళ్ళీ ఉప్పరపల్లి నందు వదలడంజరుగుతుంది. ఈ కార్యక్రమంలో అరవింద్ హాస్పిటల్స్ సిబ్బంది 16 మంది అనేక పరీక్షలు నిర్వహించి ఆపరేషన్కు సెలెక్ట్ చేయడం  జరిగింది.ఈ కార్యక్రమంలో  రోటరీ క్లబ్ అధ్యక్షులు నాన బాల గణేష్ ,కార్యదర్శి రాజారెడ్డి, డాక్టర్ ప్రభాకర్, వేణుగోపాల రాజు, నక్క వేణుగోపాల్,మానవతా స్వచ్చంద సేవా సంస్థ నుండి అధ్యక్షులు ఏసి నారాయణ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ పూల ప్రభాకర్ కోశాధికారి నరసింహారెడ్డి, మార్లపల్లి హరినాథ్ రెడ్డి,సభ్యులు పాల్గొనడం జరిగింది అరవింద్ హాస్పిటల్ నుండి డాక్టర్ విద్యా, డాక్టర్ దినేష్ క్యాంప్ ఆర్గనైజర్ గౌరీ శంకర్ పాల్గొనడం జరిగింది.