BREAKING
thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ
Date of Publish : 25 May 2026, 10:20 pm
Posted by : మూసలమడుగు వెంకట్ ప్రసాద్

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
25 May, 2026 - 10:20 PM
63 వీక్షణలు

ఎన్.టి.ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ గారు  ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.దర్శనం అనంతరం ఆలయ ఈవో వికె శీనా నాయక్ అమ్మవారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.

అనంతరం దేవస్థానం లో గల ప్రధమ చికిత్స కేంద్రంను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. వేసవి ఎండ నేపథ్యంలో భక్తులకు అందిస్తున్న వైద్యసదుపాయాలు గురించి వివరాలు తెలుసుకున్నారు. రోగుల వివరాల రిజిస్టర్ పరిశీలించారు. భక్తుల నిమిత్తం దేవస్థానం శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు వేసవి తీవ్రత రీత్యా అత్యవసర పరిస్థితుల్లో వైద్యం అందించేలా అవసరమైన ఏర్పాటు చేయాలని ఈవో శీనా నాయక్ ను ఆదేశించారు.

రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ ), ధర్మకర్తల మండలి సభ్యులతో కలెక్టర్ ముచ్చటించారు.అనంతరం మహామండపం వైపు నుండి ఆలయ ధర్మకర్తలు, అధికారులతో కలసి జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు.