BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 12 June 2026, 07:07 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఎన్డీఏ కూటమి నాయకత్వం రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Jun, 2026 - 07:07 PM
127 వీక్షణలు

NTODAY NEWS రేణిగుంట, జూన్ 12:

ఎన్డీఏ కూటమి కార్యక్రమం అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ చిరువేలు చిన్న రాయల్, రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ చైర్మన్ మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు శ్రీ పసుపులేటి హరిప్రసాద్‌తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి N. Chandrababu Naidu, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan, మంత్రి Nara Lokeshలకు మర్యాదపూర్వకంగా వీడ్కోలు పలికారు.

ఈ సందర్భంగా శ్రీ చిన్న రాయల్ మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, సుస్థిర పాలన లక్ష్యాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ పొందుతున్నాయని పేర్కొన్నారు.

రాష్ట్ర పురోగతి, పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి అవకాశాల కల్పన మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఫలప్రదంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు జనసేన పార్టీ కార్యకర్తలు కృషి చేస్తారని తెలిపారు.