ఎన్టీఆర్ 103వ జయంతి.. నివాళులు అర్పించిన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్.
తెలంగాణ
/
యాదాద్రి భువనగిరి
/
బీబీ నగర్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా బీబీనగర్ మండల్ కొండమడుగు గ్రామంలో టిడిపి పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మోటి వీరేష్ మరియు గ్రామ శాఖ అధ్యక్షుడు ఎరుకలి రమేష్ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమంలో నాయకులు పెద్దలు యువకులు పాల్గొన్నారు.