BREAKING
thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● కిష్టారెడ్డిపేట దుర్గానగర్ కాలనీలో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
Date of Publish : 12 July 2026, 08:07 pm
Posted by : కూనురు మధు

మాట నిలబెట్టుకున్న యువశక్తి యువజన సంఘం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
12 Jul, 2026 - 08:07 PM
212 వీక్షణలు

చదువులో ఉన్నతంగా రాణిస్తే నగదు ప్రోత్సాహం అందజేస్తామని మాట ఇచ్చిన యువశక్తి విజన సంఘం సభ్యులు ఇచ్చిన మాట కట్టుబడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేశారు.చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని పదవ వార్డులో యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో పదవ తరగతి ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన 10వ వార్డుకి చెందిన ధరణికోట దినేష్ కుమార్తె ధరణికోట జయశ్రీ(న్యూ లిటిల్ ఫ్లవర్ స్కూల్)కి యువశక్తి యువజన సంఘం అధ్యక్షులు చింతపల్లి ప్రవీణ్ ఆధ్వర్యంలో రూ.5000 నగదు బహుమతి అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా

సంఘం అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ గత సంవత్సరం యువశక్తి యువజన సంఘం ఇచ్చిన హామీ మేరకు అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినికి నగదు బహుమతి అందజేయడం జరిగిందని విద్యార్థులు చదువులో ఉన్నతంగా రాణించాలనే లక్ష్యంతోయు యువశక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రోత్సాహం అందిస్తున్నామని మున్ముందు కూడా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి మద్ది మధు,కోశాధికారి బొడ్డుపల్లి ఉపేందర్, సిలివేరు పరమేశ్, నిమ్మనగోటి శ్రీనివాస్,ఆవుల మహేష్, ఐలపురం నరేష్,గూడ అఖిల్, సిలివేరు రిశ్వంత్,మైల నుకేశ్, బొడ్డుపల్లి ప్రసాద్, శ్రీశాంత్, తిరుపాల గణేష్, రాంచరణ్,ఎస్కే ఉస్మాన్ తదితరులు పాల్గొనడం జరిగింది.