BREAKING
thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష
Date of Publish : 10 June 2026, 03:37 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో మాతృహత్య ఘోరం – కుమారుడు తల్లి రమాదేవిని హత్య చేసినట్లు నిర్ధారణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 03:37 PM
147 వీక్షణలు

ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట:

తిరువూరు నియోజకవర్గం చింతకుంట ఎరియాలో, జూన్ 6న చోటుచేసుకున్న ఘోర ఘటనలో చింతకాయల రమాదేవి మెడ మరియు ఛాతీపై గాయాలతో మృతి చెందింది. ఈ ఘటనపై విస్సన్నపేట పోలీస్‌స్టేషన్‌లో CI గిరిబాబు మరియు SI అర్జున్ రాజ్ మీడియా సమావేశం నిర్వహించారు.

CI గిరిబాబు వివరాల ప్రకారం, దర్యాప్తు ప్రారంభించినప్పటి నుంచి మృతురాలి చిన్న కుమారుడు చింతకాయల రఘవంశీ ప్రవర్తనపై అనుమానం ఏర్పడింది. సాంకేతిక ఆధారాలు, సాక్షులు, వాంగ్మూలాలు మరియు విచారణలో వచ్చిన సమాచారంతో రఘవంశీనే తల్లి హత్యకు పాల్పడ్డాడని నిర్ధారణ అయ్యింది.

మృతురాలి కుమారుడు చింతకాయల రఘవంశీ, వయసు 25, మోటార్ మెకానిక్‌గా హైదరాబాదులో నివసిస్తున్నాడు. గతంలో ఖమ్మంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుటుంబానికి సుమారు 50,000 రూపాయల నష్టం పరిహారం చెల్లించడానికి రఘవంశీ అప్పులు తీసుకున్నాడు. అప్పులు తీర్చేందుకు తల్లి పేరు మీద ఉన్న ఇంటిని అమ్మాలని తరచూ ఒత్తిడి చేయడం, అలాగే రమాదేవికి హెచ్‌ఐవీ వ్యాధి ఉందని చుట్టుపక్కల వారికి చెబుతున్న పరిస్థితులు, కుమారుడికి మనోవేదన కలిగించడం వల్ల ఇద్దరి మధ్య తరచుగా గొడవలు జరిగాయి. ఈ పరిస్థితులలో, రఘవంశీ ముందుగానే తల్లిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

జూన్ 6న హైదరాబాదులోని తన నివాసం నుంచి మోటార్ సైకిల్‌పై విస్సన్నపేటకు వచ్చి, జూన్ 7 తెల్లవారుజామున తల్లి రమాదేవితో వాగ్వాదం చేసిన అనంతరం అతను చేతుల ద్వారా తల్లిని బలంగా పీచి హత్య చేశాడు.

పోలీసులు హత్యకేసు పై స్పష్టమైన ఆధారాలు సేకరించి, రఘవంశీని జూన్ 7 ఉదయం 10 గంటలకు విస్సన్నపేట రెడ్డిగూడెం రోడ్‌లోని ఆర్సిఎం చర్చి సమీపంలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించి స్వచ్ఛందంగా వాంగ్మూలం ఇచ్చాడు