BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 25 May 2026, 07:26 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎస్‌బీఐ సమ్మె వాయిదా.. యథావిధిగా బ్యాంకింగ్ సేవలు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
25 May, 2026 - 07:26 AM
182 వీక్షణలు

దేశవ్యాప్తంగా 25, 26 తేదీల్లో జరగాల్సిన ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె వాయిదా పడింది. బ్యాంకు యాజమాన్యం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన చర్చలు సఫలమవడంతో సమ్మెను తాత్కాలికంగా నిలిపివేశారు.

దీంతో ఈ రెండు రోజుల్లో బ్యాంకింగ్ సేవలకు ఎటువంటి అంతరాయం ఉండదని స్పష్టమైంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోశాఖలు యథావిధిగా పనిచేయనున్నాయి.

ఖాతాదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అన్ని సాధారణ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయని ఎస్‌బీఐ వెల్లడించింది.