BREAKING
thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● విజయవాడ ఉత్సవ్‌ 2026కు హాజరైన తమిళనాడు సీఎం విజయ్ జోసెఫ్ thumb ● వెల్లంకిలో ఉచిత వైద్య శిబిరం.. అభినందించిన మాజీ సర్పంచ్ thumb ● బీజేపీ లేబర్ సెల్ మండల కన్వీనర్‌గా కూనూరు సుధాకర్ గౌడ్ thumb ● రాష్ట్రపతి పర్యటన.. ఇంద్రకీలాద్రిపై దర్శన వేళల్లో మార్పులు thumb ● ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్ thumb ● రామన్నపేటలో అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
Date of Publish : 30 November 2025, 05:23 am
Posted by : NTODAY NEWS OFFICIAL

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

తెలంగాణ
30 Nov, 2025 - 05:23 AM
399 వీక్షణలు

బాల్య మిత్రునికి కుటుంబానికి ఆర్థిక సహాయం

NTODAY NEWS : చిట్యాల తమతో పాటు కలిసి చదువుకున్న బాల్యమిత్రుడు అకాల మరణం చెందడంతో అతని మిత్రులంతా కలిసి ఆదివారం మృతుని కుటుంబ సభ్యులకు 60,000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. చిట్యాల పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2004 - 05 విద్యా సంవత్సరంలో తమతోపాటు 10వ తరగతి చదివిన మేడి యాదగిరి ఇటీవల ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న బాల్య మిత్రులందరు తన స్నేహితుని ఆర్థిక పరిస్థితిని గమనించి అందరూ కలిసి 60 వేల రూపాయలు జమ చేశారు. అట్టి డబ్బులు మొత్తం మృతునికి గల ఇద్దరు కూతుర్లు పేరుమీద ఒక్కొక్కరికి 30 వేల చొప్పున స్థానిక పోస్ట్ ఆఫీస్ లో ఫిక్సడ్ డిపాజిట్ చేసి అట్టి పత్రాలను కుటుంబ సభ్యులకు అందచేశారు. Follow us on Website Facebook Instagram YouTube