BREAKING
thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన సమీక్ష thumb నిరుపేద కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఉచితంగా పుస్తకాలు, బ్యానర్లు పంపిణీ thumb TTD. డిసెంబర్ నెల దర్శనం మరియు వసతి కోట విడుదల వివరాలు : thumb వెలిగల్లు ప్రాజెక్టులో వినాయక విగ్రహాల నిమజ్జనం నిషేధం thumb చింతూరు బస్టాండ్‌లో కనీస సౌకర్యాలు కరవు thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్
Date of Publish : 29 June 2025, 05:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

చిన్ననాటి తోటి విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు

తెలంగాణ
29 Jun, 2025 - 05:54 AM
292 వీక్షణలు
చిన్ననాటి తోటి విద్యార్థినికి ఆర్థిక సాయం చేసిన స్నేహితులు NTODAY NEWS: హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా, బొమ్మలరామారం మండలం, మేడిపల్లి గ్రామంలో ఉన్న జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల లో 1999--2000 సంవత్సరం 10వ తరగతి చదివిన తోటి విద్యార్థిని జల్లి అలివేల భర్త జల్లిసాయి కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా ఈ విషయం తెలుసుకున్న తోటి పూర్వ విద్యార్థులు ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ చైర్మన్ బి.కొమరయ్య ఆధ్వర్యంలో ఆదివారం రోజున తోటి పూర్వ విద్యార్థి అయిన జల్లి అలివేలకు 40 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ విధమైన ఆపద కలిగిన మన ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ తరపున సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ తోటి విద్యార్థులు గుజ్జ నగేష్, ఎం. ఆనంద్, ఆర్.భాస్కర్ రెడ్డి, ఎం. శ్యామ్ గౌడ్, ఎం.సంజీవ, జి. బాబు, అలివేల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube