BREAKING
thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌ thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● పుట్టపాకలో తేజ కాటన్ మిల్స్ ప్రారంభం thumb ● రావులపాలెం రికవరీ ఆసుపత్రిలో డయాలసిస్ కేంద్రం ప్రారంభం thumb ● 7.25 లక్షల ఎకరాల పోడు భూములకు హక్కు పత్రాలివ్వాలి thumb ● మన్సూరాబాద్‌లో ఉత్సాహంగా కరాటే బెల్ట్ పరీక్షలు thumb ● మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలి thumb ● ముగిసిన తెలంగాణ గిరిజన సంఘం 4వ రాష్ట్ర మహాసభలు thumb ● రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు thumb ● తక్కళ్లపహాడ్‌లో మినీ వాటర్ ప్లాంట్‌కు భూమిపూజ thumb ● ఆత్మకూరు–ధోర్నాల ఘాట్‌ రోడ్డులో దొంగల హల్‌చల్‌
Date of Publish : 16 March 2026, 04:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గడ్డి మందులపై నిషేధం విధించాలి: రైతు కమిషన్ విజ్ఞప్తి

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Mar, 2026 - 04:30 PM
158 వీక్షణలు

హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా లభిస్తున్న గడ్డి, కలుపు మందులను తక్షణమే నిషేధించాలని తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు రైతు కమిషన్ బృందం అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కలిసి నివేదికను అందజేసింది.

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70కు పైగా దేశాల్లో ఈ ప్రమాదకర రసాయనాలను ఇప్పటికే నిషేధించినప్పటికీ, మన దేశంలో ఇవి ఇంకా విచ్చలవిడిగా విక్రయమవుతున్నాయని కమిషన్ తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ, తండా ప్రాంతాల్లో రైతులు క్షణికావేశంలో ఈ మందులను తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రజారోగ్యం దృష్ట్యా ఈ విష రసాయనాలను నిషేధించాల్సిన అవసరం ఉందని, వైద్యుల సంఘాలు కూడా దీనికి మద్దతు తెలుపుతున్నాయని కమిషన్ పేర్కొంది. తెలంగాణలో ఈ మందుల విక్రయాన్ని వెంటనే నిలిపివేయడంతో పాటు, దేశవ్యాప్తంగా నిషేధం విధించేలా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని రైతు కమిషన్ విజ్ఞప్తి చేసింది.

ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి, ప్రాణాంతకమైన విష రసాయనాలపై రాష్ట్రంలో నిషేధం విధించే దిశగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.