BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 15 June 2026, 08:20 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

ఈడిగపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొనడంతో దంపతులు మృతి

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Jun, 2026 - 08:20 AM
85 వీక్షణలు

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న బొలెరో వాహనం

- దంపతులు మృతి కుమారుడికి తీవ్ర గాయాలు 

పుంగనూరు మండల పరిధిలోని ఈడిగపల్లి గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని బొలెరో ఢీకొనడంతో దంపతులు మృతి చెంది కుమారుడికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మదనపల్లి రామారావు కాలనీకి చెందిన అమీర్(45) సల్మా(40) వీరి కుమారుడైన ముస్తాఫిర్(19) ద్విచక్ర వాహనంలో మదనపల్లి నుండి పుంగనూరు వైపు ఈడిగపల్లి గ్రామం ఏఎంసీ చెక్ పోస్ట్ సమీపంలో వెళ్తుండగా వీరిని వెనుక వైపు నుండి అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొనడంతో దంపతులైన అమీర్, సల్మా అక్కడికక్కడే మృతిచెందారు. తీవ్ర గాయాలైన కుమారుడు ముస్తాఖిర్ ని 108 వాహనం ద్వారా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.