BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 26 March 2026, 07:32 pm
Posted by : కూనురు మధు

గీత కార్మికుల గొంతుక బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
26 Mar, 2026 - 07:32 PM
399 వీక్షణలు

గీత కార్మికుల గొంతుక  బొమ్మగోని ధర్మబిక్షం గౌడ్ 

చిట్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో నివాళులు

​చిట్యాల: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, నల్లగొండ మాజీ ఎంపీ, కల్లుగీత కార్మిక సంఘం వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ 15వ వర్ధంతి గురువారం చిట్యాలలో ఘనంగా జరిగింది. చిట్యాల గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక కంఠమహేశ్వర స్వామి దేవాలయ కమ్యూనిటీ హాల్ ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు 

​ఈ సందర్భంగా గౌడ సంక్షేమ సంఘ నాయకులు మాట్లాడుతూ ధర్మభిక్షం గౌడ్ తన జీవితాంతం గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాడారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు మారగోని రమేష్ గౌడ్, కోశాధికారి రేకులగడ్డ నరసింహ, పుల్లెంల కోటయ్య, దేశాగోని బాలరాజు, ఉపాధ్యక్షులు పంతంగి వెంకన్న గౌడ్, కాసుల సత్యనారాయణ గౌడ్, మేకల సురేష్ గౌడ్, కార్యవర్గ సభ్యులు కొంపెల్లి శ్రీనివాస్, పంతంగి కరుణాకర్, కాసుల శంకరయ్య, బొడ్డు శంకర్, కళ్లెం నరేందర్ తదితరులు పాల్గొన్నారు.