BREAKING
ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం ఘనంగా మురళి మోహన్ యాదవ్ పుట్టినరోజు వేడుకలు పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రాల వద్ద డ్రోన్లతో గట్టి నిఘా:- జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఏపీ ఖజానాకు కాసుల వర్షం రికార్డు స్థాయిలో GST వసూళ్లు! తెలంగాణలో అమల్లోకి వచ్చిన న్యాయవాదుల రక్షణ చట్టం ​మందమర్రి సహకార సంఘం కార్యాలయంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను వెంటనే పునర్నిర్మించకుంటే నిరసన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై ఆంక్షలు విధించడంపై స్పందన పోలీస్ అధికారులకు కూలింగ్ కళ్ళద్దాలు అందజేసిన ప్రత్తిపాటి. పిడుగుపాటుకు గొర్రెల కాపరి మృతి.. చింతలవల్లిలో విషాదం కిల్కారి కాల్ సేవలు పై అవగాహన కార్యక్రమం
www.ntodaynews.com

గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం .

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ / గొల్లప్రోలు
Reporter
బోరా శివారెడ్డి గొల్లప్రోలు మండల ప్రతినిధి
18 Apr, 2026 - 11:13 PM
100 వీక్షణలు

గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం .

గొల్లప్రోలు లో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం .

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు  ప్రతి నెల 3వ  శనివారం "స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్"కార్యక్రమాలు నిర్వహించారు.

ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, పాఠశాలల లో పాదా పీడీ శివరాం, గొల్లప్రోలు  జనసేన పార్టీ  పట్టణ అధ్యక్షుడు (మామిడాల సూరిబాబు), బలి రెడ్డి గంగబాబు, బసా చిట్టిబాబు, మొగలివీరబాబు, పేకేటి సుబ్రమణ్యం,జనసేన నాయకులు

 పరిశుభ్రం చేసి మొక్కలు నాతారు. అనంతరం గొల్లప్రోలు పట్టణం  లో  పర్యటించి స్థినికంగా ఉన్న స్థానిక సమస్యలను తెలుసుకుని ప్రతి సమస్య కి పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టి ప్రతి సమస్య తీరేలా చేస్తామని ప్రతి ఇంట మొక్కలు నాటమని, అలాగే ఇంటి పరిసరాలలో శుభ్రంగా ఉంచుకోమని . మున్సిపల్ అధికారులకు రెండు రోజులు ఒకసారి డ్రైనేజీలు శుభ్రం చేయాలని జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడాల  సూరిబాబు తెలిపారు. గొల్లప్రోలు గర్ల్స్ హైస్కూల్  లో "స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్" కార్యక్రమం చేపట్టారు. పిల్లలకు  స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం గురించి అవగాహన  కల్పించారు. జనసేన పార్టీ నాయకులు, పాడా పిడి శివరాం, పిల్లలతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లు నాటమని చెట్లు పకృతి మనకిచ్చిన అమూల్యమైన వరం అని చెట్ల లేని భూమిని మనం ఊహించలేము అని అవి భూమికి పచ్చని ఆభరణాలు అని చెట్లు మనకు ప్రాణవాయువు అందించి. మనం వదిలే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ నో తీసుకుంటాయని. నేటి ఆధునిక కాలంలో , చెట్లను విచ్చడవిడిగా నరికేస్తున్నారు. దీనివల్ల కాలుష్యం పెరిగిపోయి, వర్షాలు తగ్గిపోతాయని, భూగర్భ జాలలు పడిపోతున్నాయని ఈ ప్రకృతి వైపరీత్యాలను అరికట్టాలంటే మనం తప్పనిసరిగా మొక్కలు నాటాలని. మన మనుగడ కోసం, భావితరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన బాధ్యత ఉంది. ఖాలీ ప్రదేశాలలో, ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి. మొక్క నాటడమే కాదు , అది చెట్టుగా ఎదిగే వరకు దానికి నీరు పోసి , సంరక్షించాలి. పచ్చదనాన్ని పెంచడం గురించి మనం ఇతరులకు చెప్పాలని. చెట్లు లేని భూమి , నీరు లేని ప్రాణం లాంటిది "వృక్షో రక్షతి రక్షితం " అంటే మనం చెట్లను రక్షిస్తే ఆ చెట్లు మనల్ని రక్షిస్తాయి . కాబట్టి పర్యావరణ పరిరక్షణలో భాగంగా , నేడే మొక్కలు నాటడం ప్రారంభిద్దాం . మనభూమిని  పచ్చగా మారుద్దాం అని జనసేన పార్టీ నాయకులు,  పాడాపిటి శివరాం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గొల్లప్రోలు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు మామిడార సూరిబాబు, పాడా పిడి శివరాం, బలిరెడ్డి గంగ బాబు, బసా చిట్టిబాబు, మొగలి వీరబాబు, మొగలి రాజా, తలారి శ్రీనివాస్, దండు వీరబాబు, పేకెట్ సుబ్రహ్మణ్యం, తలారి కామరాజు, అరపి శ్రీను, అని శెట్టి నూకరాజు,  లోవ రాజు,  జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.