BREAKING
గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు గిరిజన వ్యతిరేక విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు చేయాలి శ్రీ శంభులింగేశ్వర రజక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బోనాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం నాటక రచయిత టీ. తాతారావు యాదవ్‌కు జాతీయ పురస్కారం ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు
Date of Publish : 09 June 2026, 02:47 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుడ్ల లారీ అడ్డంకి–నార్కెట్‌పల్లి హైవేపై బోల్తా పడిన సంఘటన

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Jun, 2026 - 02:47 PM
115 వీక్షణలు

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం సంతగుడిపాడు కిట్టమ్మకుంట వద్ద హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా సింగరాయకొండకు వెళ్తున్న కోడిగుడ్ల లారీ అదుపుతప్పి బోల్తా పడింది.

సుమారు రూ.43 లక్షల విలువైన 53 వేల కోడిగుడ్ల ట్రేలు ఈ లారీలో ఉన్నాయని సమాచారం. ప్రమాదంలో దాదాపు 27 వేల ట్రేలు ధ్వంసమయ్యాయి. లారీ బోల్తా పడటంతో కోడిగుడ్ల ట్రేలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. మిగిలిన ట్రేలను స్థానికులు వెంటనే సేకరించారు.

పోలీసుల ప్రకారం, డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమై ఉండవచ్చు. ప్రమాదంలో డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ ఘటన కారణంగా హైవేపై కొంతసేపు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.