BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 10 June 2026, 04:39 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు ఆసుపత్రి నుంచి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
10 Jun, 2026 - 04:39 PM
122 వీక్షణలు

గుంటూరు ప్రభుత్వాసుపత్రి నుంచి పోలీసులను మోసం చేసి పరారైన మోస్ట్ వాంటెడ్ నిందితుడు భీముడు అలియాస్ అజిత్ కుమార్‌ను పోలీసులు తమిళనాడులో అరెస్ట్ చేశారు. గత నెల 28న ఆసుపత్రి నుంచి తప్పించుకుని పారిపోయిన అతడి కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు నాలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక బృందాలు విస్తృతంగా గాలింపు చేపట్టాయి.

ఓఎల్ఎక్స్ వేదికగా భారీ మోసాలకు పాల్పడి అనేక మందిని మభ్యపెట్టిన కేసుల్లో భీముడు నిందితుడిగా ఉన్నాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అమాయక ప్రజలను మోసం చేయడంలో అతడు నైపుణ్యం సంపాదించుకున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడులో అతడి ఆచూకీ గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని గుంటూరుకు తరలిస్తున్నారు. భీముడు అరెస్టుతో అతడు పాల్పడిన మరిన్ని మోసాల వివరాలు, ఇతర సహచరుల పాత్ర కూడా వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు