BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 08 June 2026, 07:30 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

గుంటూరు కలెక్టరేట్‌లో యువతి ఆత్మహత్యాయత్నం

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 07:30 PM
238 వీక్షణలు

గుంటూరు: వ్యక్తిగత సమస్యలతో అతి ఆవేశంలో ఉన్న యువతి ‘నాని’ అనే  యువతి సోమవారం కలెక్టరేట్‌లో పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది.

సమాచారం మేరకు, యువతి తన తండ్రి, బాబాయ్ సహా ఇతర కుటుంబ సభ్యులు తన తల్లిని మరియు తనను వేధిస్తున్నారని ఆరోపించింది. తన తండ్రికి రెండో వివాహం చేసుకున్న తర్వాత, తల్లి దగ్గర ఉన్న 15 సవర్ల బంగారం, రూ.5 లక్షల నగదును తీసుకుని ఇంటి నుంచి బయటికి నెట్టారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం జరగకపోవడంతో, తీవ్ర ఆవేశంలో యువతి కలెక్టరేట్‌లో పురుగుల మందు తాగినట్లు తెలిపారు.

నగరంపాలెం పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని యువతిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్య సహాయం అందించారు.