BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 29 July 2026, 09:31 pm
Posted by : కూనురు మధు

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
29 Jul, 2026 - 09:31 PM
56 వీక్షణలు

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురు పౌర్ణమి వేడుకలను ఉపాధ్యాయులు స్థానిక నాయకులు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీటం శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ విద్యా కమిటీ వైస్ చైర్మన్ నీలకంఠం నరేష్ పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. ​ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే గురువుల పాత్ర సమాజ నిర్మాణంలో అత్యంత కీలకమని, గురువులను గౌరవించడం భారతీయ సంప్రదాయమని పేర్కొన్నారు. ​ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రధానోపాధ్యాయులు తాటి చంద్రమౌళి, పద్మశాలి సంఘం అధ్యక్షులు గుజ్జరి యాదగిరితో పాటు ఉపాధ్యాయులు కైలాసం, లచ్చిరెడ్డి, విజయలక్ష్మి, రవీందర్, యశోదరా రెడ్డి, రాధా, శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.