BREAKING
thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు thumb ● ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు thumb ● వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం thumb ● గంజాయి కేసులో ముగ్గురు వ్యక్తులు అరెస్ట్ thumb ● పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు ఉచిత అవకాశం thumb ● నారాయణపురం రైతులకు పంట రుణాలు వెంటనే మంజూరు చేయాలి thumb ● ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు వేగవంతం చేయాలి thumb ● చిట్యాలకు రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరు చేయాలి thumb ● స్వేరో సమ్మేళనం మహాసభను విజయవంతం చేయండి thumb ● ఈనెల 31న కొత్తగూడెంలో ప్రజా ఫ్రంట్ 17వ ఆవిర్భావ సభ thumb ● ఎల్‌-నినో కరువు నివారణకు రామన్నపేట మండలంలో గ్రామసభలు
మంచి మాట
Date of Publish : 31 October 2026, 01:08 pm
Posted by : SEETHA KIRAN KUMAR

Rapido: ర్యాపిడోలో బంగారు నగలు పంపిస్తే.. నగలతో సహా మాయమైన డెలివరీ బాయ్

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
31 Oct, 2026 - 01:08 PM
18 వీక్షణలు

బంధువుల ఇంటికి నగలు పంపేందుకు బుక్ చేసిన రైడ్.. నగలు అందకపోవడంతో ఆందోళన

హైదరాబాద్ (ఎన్ టుడే న్యూస్):

ర్యాపిడో ద్వారా బంగారు నగలు పంపించేందుకు బుక్ చేసిన వ్యక్తికి ఊహించని అనుభవం ఎదురైంది. నగలను తీసుకెళ్లిన డెలివరీ బాయ్ వాటితో సహా అదృశ్యమైన ఘటన వెలుగులోకి వచ్చింది.

బంజారాహిల్స్ రోడ్ నంబర్ 2లోని వివో సంస్థలో అడ్మిన్ మేనేజర్‌గా పనిచేస్తున్న దత్త ప్రసాద్ నల్లపాటి ఈ నెలలో నాగోల్‌లో నివసిస్తున్న తన బంధువుల ఇంటికి బంగారు నగలు పంపించాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ర్యాపిడో సేవలను బుక్ చేశారు. అయితే నగలను తీసుకెళ్లిన డెలివరీ బాయ్ వాటిని గమ్యస్థానానికి చేర్చకుండా అదృశ్యమైనట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, నగల విలువ, బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారా? అనే అంశాలు తెలియాల్సి ఉంది.