BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 22 January 2026, 09:12 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం

తెలంగాణ
22 Jan, 2026 - 09:12 AM
269 వీక్షణలు
  వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధం NTODAY NEWS: అమడగూరు మండల రిపోర్టర్: రామాంజనేయులు అమడగూరు, మండల పరిధిలోని గాజులపల్లి సమీపంలో ఉన్న మాతృశ్రీ వృద్ధాశ్రమం వద్ద వేరుశనగ, ఉలవపొట్టు గడ్డివాములు దగ్ధమయ్యాయి. రైతులు తెలిపిన వివరాల ప్రకారం, కొలిమిరాళ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌కు చెందిన మూడు ఉలవపొట్టు గడ్డివాములు, అలాగే గాజులపల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు‌కు చెందిన ఒక ట్రాక్టర్ వేరుశనగ గడ్డి వాములు కాలిపోయాయి. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో ఈ ఘటన జరిగినట్లు రైతులు వాపోయారు. పశువుల మేత కోసం నిల్వ చేసుకున్న గడ్డివాములు పూర్తిగా కాలిపోవడంతో పశువులకు మేత లేకుండా పోయిందని తెలిపారు. ఈ ఘటనలో సుమారు రూ. 50,000 వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. రోడ్డు పక్కన కొందరు నిర్లక్ష్యంగా నిప్పు పెట్టడం వల్ల పశువుల మేతతో పాటు వ్యవసాయ పొలాల సమీపంలో ఉన్న విలువైన సామాగ్రి కూడా కాలిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. #PutaparthiConstituency #FarmersLoss #FireAccident #AgricultureNews #FodderLoss #RuralIssues #FarmerProblems #CropDamage Follow us on Website Facebook Instagram YouTube