BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
17 May, 2026 - 09:12 PM
230 వీక్షణలు

హార్టికల్చర్ అధికారి నరేంద్ర కుమార్‌కు ఘన సన్మానం

విస్సన్నపేట మండలం తాతకుంట్ల గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద హార్టికల్చర్ అధికారి బి. నరేంద్ర కుమార్ పదోన్నతిపై అడ్డతీగల ప్రాంతానికి బదిలీ అవుతున్న సందర్భంగా గ్రామ నాయకులు ఘనంగా సన్మానించారు. తాతకుంట్ల గ్రామానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకుంటూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి సీనియర్ నాయకులు, మాజీ సర్పంచ్ ఎన్టీ వెంకటేశ్వరరావు, పీఏసీఎస్ అధ్యక్షులు వీరమాచినేని కృష్ణప్రసాద్, జిల్లా ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు కోలేటి రంగారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు పులపాక శ్రీనివాసరావు, మండల పార్టీ ఉపాధ్యక్షులు మేడా రాజశేఖర్, నియోజకవర్గ ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణవతు రాంబాబు (చాంప్ల బ్రదర్), మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ పైజుల్లా షరీఫ్ పాల్గొన్నారు.

అలాగే తెలుగు యువత నాయకులు గంటా రాజేష్, మండల బీసీ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి కావిటి శ్రీనివాసరావు, నల్లచెరువు నీటిసంఘం అధ్యక్షులు దమ్ములపాటి శివరామకృష్ణ, బూత్ కన్వీనర్లు కొక్కెరగడ్డ సోమరాజు, చీపి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు వీరమాచినేని శ్రీనివాస్, జాలిపర్తి సాంబశివరావు, భీమారావు, శ్రీనివాసరావు, మేడసాని శ్రీనివాసరావు, కనపర్తి పోతయ్య, పాలకేంద్రం అధ్యక్షులు మంచన కేశవరావు, వెంకటప్పయ్య, మాధవరావు, మొలుగుమాటి దావీదు, కొక్కెరగడ్డ శ్రీనివాసరావు, సాలి వెంకటేశ్వరరావు, ప్రొద్దుటూరి రమేష్, గద్దల రాము, అల్లడి కృష్ణ, షేక్ మక్బూల్, వడ్లమూడి నాగేశ్వరరావు, గ్రామ వ్యవసాయ అధికారి మంగమ్మ తదితరులు హాజరయ్యారు.