BREAKING
thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● మునుగోడులో ఉచిత కంటి వైద్య సమీక్ష శిబిరం thumb ● అనారోగ్యంతో బాధపడుతున్న బీజేపీ నాయకుడికి రూ.2.50 లక్షల ఎల్‌ఓసీ అందజేత thumb ● సిరిపుల్లలో పెద్దపులి సంచారం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక thumb ● మహిళల భద్రతపై షీ టీమ్ అవగాహన thumb ● రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రామన్నపేటలో కాంగ్రెస్ ఆందోళన thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు
Date of Publish : 02 July 2026, 09:23 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఈ రోజు BRS ఆఫీస్‌కు వెళ్తా.. సిద్ధంగా ఉండు కేటీఆర్! – మంత్రి జూపల్లి సవాల్

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 09:23 AM
105 వీక్షణలు

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల్‌ను మంత్రి జూపల్లి కృష్ణారావు స్వీకరించారు. రాష్ట్ర అప్పులపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు.

గురువారం ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ కార్యాలయానికి స్వయంగా వస్తానని జూపల్లి వెల్లడించారు. చర్చకు కేటీఆర్ కూడా సిద్ధంగా ఉండాలని సూచించారు.

అంతేకాకుండా, ఈ అంశంలో కేటీఆర్ చెప్పిందే నిజమని తేలితే తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి కూడా వెనుకాడనని జూపల్లి స్పష్టం చేశారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఈ సవాల్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

"మాటలతో కాదు... వాస్తవాలతో తేల్చుకుందాం. నేను ఈ రోజు BRS ఆఫీస్‌కు వస్తున్నా" అంటూ జూపల్లి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.