BREAKING
thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి thumb యలమంచిలిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం thumb వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలి thumb వరంగల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థుల రాస్తారోకో thumb అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా వింగ్ జనరల్ సెక్రటరీగా జనిపిరెడ్డి కృష్ణంరాజు thumb దోసకాయలపల్లిలో ఘనంగా శ్రీ సిద్ధి వినాయక చవితి మహోత్సవం thumb కనకదుర్గ కాలనీలో ఉస్మాన్ బిన్ మహ్మద్ అల్ హజ్రీ పర్యటన: పౌర సమస్యలపై అధికారులకు వినతి thumb ఉరుమడ్లలో భారీ వినాయక విగ్రహల ప్రతిష్ఠాపన thumb కాగిత రామచంద్రాపురం లో మొదలైన గణేష్ నవరాత్రి ఉత్సవాలు. thumb జాతీయ రహదారి పనుల జాప్యంపై మంత్రికి వినతిపత్రం thumb రావులపాలెంలో వినాయక ఉత్సవాల్లో పాల్గొన్న చిర్ల జగ్గిరెడ్డి
Date of Publish : 12 June 2026, 06:40 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

హైదరాబాద్‌లో ప్రేమ, స్వగ్రామంలో దారుణ హత్య: మేనమామ, తల్లి, భర్త హస్తంలో 24 ఏళ్ల యువతి

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
12 Jun, 2026 - 06:40 AM
305 వీక్షణలు

శ్రీకాకుళం, టెక్కలి: ఒక యువత దారుణ హత్య ఘటన ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. 24 ఏళ్ల దుంపల హరిణి అనే వివాహితను ఆమె తల్లి, తాత, భర్త సహకారంతో హత్య చేసి దహనం చేశారు.

మృతురాలి భర్త దుంపల దంతేశ్వరరావు మరియు మేనమామతో వివాహం చేసుకున్న హరిణికి 4 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 2020లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతుండగా పెద్దలు వివాహం చేశారు. తరువాత గ్రూప్స్ కోచింగ్ కోసం హైదరాబాద్‌కు వెళ్లి S.R. నగర్‌లో హాస్టల్‌లో ఉండగా, అక్కడ సుధా నాగేంద్ర అనే యువకుడు ఆమె జీవితంలో ప్రవేశించాడు.

భర్త దంతేశ్వరరావు, తల్లి పైల విజయకుమారి దంపతులు హరిణి ప్రేమకధని తెలిసిన వెంటనే ఆమెను వెనక్కు తగ్గించే ప్రయత్నాలు చేశారు. అయితే హరిణి వెనక్కి తగ్గకపోవడంతో, భర్తతో విడాకులు కావాలని, ప్రియుడు సుధా నాగేంద్రతో వివాహం చేసుకుంటానని బహిరంగంగా చెప్పింది. ఈ సందర్భంలో కుటుంబసభ్యులు వివిధ రకాలుగా హరిణిని నమ్మించడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె వినలేదు.

హరిణి పై కుటుంబ ఒత్తిడి పెరిగి, హైదరాబాద్‌లో బాలానగర్ పోలీస్ స్టేషన్లో ఆమె కుటుంబ సభ్యులపై ఫిర్యాదు కూడా చేసింది. తీరుగా, ఈ నెల 1న రాత్రి హరిణిని స్వగ్రామంలో గుట్టుగా హత్య చేసి, గుండెపోటుతో మరణించినట్లు చూపించి తెల్లవారుజామున దహనం చేశారు.

పోలీసులు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత దర్యాప్తు చేసి, హత్య నిజమని తేల్చారు. మృతురాలి తల్లి, తాత, భర్తను హంతకులుగా గుర్తించి, బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపారు.

హరిణి జీవితం, విద్య, ప్రేమ, కుటుంబ ఒత్తిడి మిళితమై జరిగిన ఈ దారుణ ఘటన సమాజానికి తీవ్ర సందేశం ఇస్తోంది.