BREAKING
thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక thumb ● బిగ్‌బాస్కెట్‌ రైడర్ల పేఅవుట్‌ పెంచాలి thumb ● బతుకమ్మ కుంట కార్మికుల అడ్డాలో మహిళలకు మూత్రశాలలు ఏర్పాటు చేయాలి thumb ● నాగులాపల్లిలో మహిళలకు అభయ కార్యక్రమంపై అవగాహన thumb ● వికలాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి thumb ● దసరా ఉత్సవాలకు విజయవాడలో పకడ్బందీ ఏర్పాట్లు thumb ● కీసరలో నూతన రేషన్ కార్డుల పంపిణీ thumb ● నంద్యాలలో ఘన వ్యర్థాల నిర్వహణపై సమీక్ష thumb ● అల్లగడ్డలో చెత్తబుట్టలో మృత శిశువు కలకలం thumb ● ఐదు గ్రామపంచాయతీలకు టీబీ ముక్త్ పంచాయతీ గుర్తింపు thumb ● చిల్లాపురం రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి నూతన కమిటీ ఎన్నిక
Date of Publish : 01 July 2026, 07:46 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల కలకలం.. రూ.4.50 లక్షల నకిలీ కరెన్సీ స్వాధీనం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
01 Jul, 2026 - 07:46 PM
103 వీక్షణలు

ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల వ్యవహారం కలకలం రేపింది. సుమారు రూ.4 లక్షల 50 వేల విలువైన నకిలీ కరెన్సీని ఇబ్రహీంపట్నం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పలువురు నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

పోలీసుల విచారణలో గతంలో కూడా ఇదే ప్రాంతంలో నకిలీ నోట్లను చలామణి చేసినట్లు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి, నకిలీ కరెన్సీ ముఠాతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు.