BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 08 December 2025, 08:37 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఐజేయు జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరణ

తెలంగాణ
08 Dec, 2025 - 08:37 AM
439 వీక్షణలు

ఐజేయు జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరణ

NTODAY NEWS: విజ‌య‌వాడ  ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయు) జాతీయ ప్లీనరీ బ్రోచర్లను ఆవిష్కరించిన సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, విజయవాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్.  ఫిబ్ర‌వ‌రి మొదటి వారంలో విజయవాడలో మూడు రోజులపాటు జరగనున్న ఐజె యు జాతీయ ప్లీనరీ. ఐజేయు 11 వ ప్లీనరీ రిసెప్షన్ కమిటీ చీప్ ప్యాట్రన్ గా ఎంపీ కేశినేని శివ‌నాథ్ , రిసెప్షన్ కమిటీ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల‌పాటి సురేష్ కుమార్. జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యలపై చర్చించి తీర్మానాలు చేయనున్న ఐజేయు. జాతీయ ప్లీనరీ విజయవంతం కావాలని ఆకాంక్షించిన మంత్రి పార్థసారథి, ఎంపీ కేశినేని శివ‌నాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ చైర్మన్ ఆల‌పాటి సురేష్ కుమార్, ఐజేయు జాతీయ సెక్రెటరీ జనరల్ డి సోమ సుందర్, ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షులు ఐ వి సుబ్బారావు,ప్రధాన కార్యదర్శి కంచల జయరాజ్ , టిడిపి రాష్ట్ర కార్య‌నిర్వ‌హ‌క కార్య‌ద‌ర్శి బొప్ప‌న భ‌వ‌కుమార్, Follow us on Website Facebook Instagram YouTube