BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 21 February 2026, 10:51 am
Posted by : NTODAY NEWS OFFICIAL

గిరిజన నాయకుల పదవీ స్వీకారం

తెలంగాణ
21 Feb, 2026 - 10:51 AM
201 వీక్షణలు
గిరిజన నాయకుల పదవీ స్వీకారం సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ నేతలను కలిసిన ప్రతినిధులు NTODAY NEWS: అన్నమయ్య జిల్లా, పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్ర రాజు రాష్ట్ర, జిల్లా స్థాయి గిరిజన విభాగ పదవులు స్వీకరించిన సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర గిరిజన విభాగం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్, జిల్లా కార్యదర్శి రాములు నాయక్ పుంగనూరు నియోజకవర్గ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్‌సీపీ రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే Peddireddi Ramachandra Reddy మరియు పెద్దిరెడ్డి వెంకటమిధున్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. గిరిజన సమస్యల పరిష్కారం, రాబోయే రోజుల్లో గిరిజన విభాగాన్ని బలోపేతం చేసే చర్యలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బి. ప్రభాకర్ నాయక్, సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, రామయ్య, డాబా శీను నాయక్, వెంకటరమణ నాయక్ (మాజీ సర్పంచ్), వాసు నాయక్, యూత్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్ నాయక్, నరసింహులు నాయక్, రాములు, తులసి నాయక్, బుడ్డన్న నాయక్, శివశంకర్ నాయక్, అంజి నాయక్, శశి నాయక్, మునస్వామి నాయక్, నాగేష్ నాయక్, బాలాజీ నాయక్, నాగరాజ నాయక్ తదితరులు పాల్గొన్నారు. #Punganur #YSRCP #PeddireddiRamachandraReddy #TribalWelfare #AnnamayyaDistrict #AndhraPradeshPolitics Follow us on Website Facebook Instagram YouTube