BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 23 February 2026, 09:34 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల

తెలంగాణ
23 Feb, 2026 - 09:34 AM
274 వీక్షణలు
కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల NTODAY NEWS: నంద్యాల జిల్లా ప్రతినిధి మల్లికార్జున నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల, జూపాడు బంగ్లా మండలాల కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల విన్నపం మేరకు కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదలైంది. ముచ్చుమర్రి గ్రామంలో జరిగిన కార్యక్రమం సందర్భంగా రైతులు తమ పంటలకు రెండు తడులు నీరు అందితేనే పంట చేతికివస్తుందని, లేకపోతే ఎండిపోతుందని విన్నవించారు. ఈ విషయాన్ని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ బైరెడ్డి శబరి జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారుల ద్వారా పంటల పరిస్థితిపై నివేదికలు సేకరించారు. అనంతరం సోమవారం మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి ఒక పంపు, ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి మరో పంపు ద్వారా కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలని ఆదేశించారు. నీటి కొరత కారణంగా పంటలు ఎండిపోతాయన్న ఆందోళన మధ్య సాగునీరు విడుదల కావడంతో ఆయకట్టు రైతులు సంతృప్తి వ్యక్తం చేశారు. #Nandyal #KCCanal #Irrigation #Farmers Follow us on Website Facebook Instagram YouTube