BREAKING
thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● చైతన్యపురిలో మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు thumb ● దేవి శరన్నవరాత్రులకు ప్రత్యేకంగా ఆహ్వానితులకు సీఎం విజయ్ జోసఫ్ thumb ● బత్తలూరు అభివృద్ధికి రూ.1.05 కోట్ల నిధులు: ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ
Date of Publish : 07 April 2026, 07:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Apr, 2026 - 07:43 PM
283 వీక్షణలు

ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండాలి – ఎస్సై వల్లి పద్మ

కామవరపుకోట:తడికలపూడి ఎస్సై శ్రీమతి వల్లి పద్మ మంగళవారం తడికలపూడి పోలీస్ స్టేషన్లో సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు ఎస్సైను శాలువాతో సత్కరించారు.ఎస్సై వల్లి పద్మ మాట్లాడుతూ, "ఇతరుల పట్ల సేవా భావం కలిగి ఉండడం మానవత్వానికి ప్రతిబింబం" అని చెప్పారు. మానవహిత సేవలు, ప్రజల పట్ల సానుభూతి భావనను ప్రదర్శించడం సమాజంలో మార్పు తెచ్చే మార్గం అని ఆమె తెలిపారు. సహాయ ఫౌండేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, మానవత్వంతో చేసిన సేవలను అభినందిస్తూ, ప్రజలకు, ముఖ్యంగా యువతకు అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ వీరమల్ల మధు, గౌరవ సలహాదారులు టీవీఎస్ రాజు, ఉపాధ్యక్షులు మున్నంగి శ్రీనివాస్, కార్యదర్శి నిజాపరపు దుర్గాప్రసాద్, సౌజన్ సాయి తదితరులు పాల్గొన్నారు.