BREAKING
పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE
Date of Publish : 05 September 2026, 05:24 pm
Posted by : SEETHA KIRAN KUMAR

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులతో ప్రధాని మోదీ భేటీ

జాతీయం జాతీయం
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
05 Sep, 2026 - 05:24 PM
7 వీక్షణలు

82 మంది ఉపాధ్యాయులతో సమావేశమైన ప్రధాని.. బోధనా అనుభవాలను పంచుకున్న గురువులు

న్యూఢిల్లీ | Ntoday News

జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల గ్రహీతలతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ప్రధాని అధికారిక నివాసంలో నిర్వహించిన ఈ సమావేశంలో 82 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తమ బోధనా అనుభవాలను, విద్యార్థులకు మరింత సమర్థవంతంగా బోధించేందుకు అనుసరిస్తున్న నూతన విధానాలను ప్రధానితో పంచుకున్నారు.

విద్యా రంగంలో ఎదురవుతున్న సవాళ్లు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా చర్చించినట్లు సమాచారం.