BREAKING
thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు thumb ● విజయవాడలో త్రిశూల వ్యూహం క్యాండిల్ ర్యాలీ thumb ● దిల్‌సుఖ్‌నగర్ సంతోషీమాత ఆలయ ఘటనపై సుధీర్ రెడ్డి ఆగ్రహం thumb ● వర్కర్స్కు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టే ప్రయత్నంలో సీజన్ హాస్పిటల్ యజమాన్యం thumb ● పర్యాటక శాఖ అవార్డు గ్రహీతలకు బీజేపీ నేత జయరాం సన్మానం thumb ● వీఆర్ఏల దీక్షకు వ్యవసాయ కార్మిక సంఘం మద్దతు thumb ● తనకల్లు మండలంలో వైఎస్సార్‌సీపీ సమీక్షా సమావేశం thumb ● సరసపల్లి ఎంపీపీ పాఠశాల విద్యార్థులకు ఉచిత యూనిఫామ్స్ పంపిణీ thumb ● జీడిపల్లిలో అంగన్‌వాడీ, ఆశా వర్కర్లకు సన్మానం thumb ● నంద్యాలలో రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన ర్యాలీ thumb ● పెద్దతండలో అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన బీజేపీ నాయకులు
Date of Publish : 19 August 2026, 09:32 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జల్ బోర్డు టెండర్ల కేసులో సత్యేందర్ జైన్ అరెస్ట్.. ఆప్‌లో కలకలం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
19 Aug, 2026 - 09:32 AM
62 వీక్షణలు

ఢిల్లీ: ఢిల్లీ జల్‌ బోర్డు టెండర్ల వ్యవహారంలో అవినీతి ఆరోపణలపై ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి సత్యేందర్ జైన్‌ను ఢిల్లీ అవినీతి నిరోధక శాఖ అదుపులోకి తీసుకుంది. మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు సంబంధించిన పనుల కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో జైన్‌తో పాటు మరికొందరిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం. గతంలోనూ మనీలాండరింగ్‌ కేసులో సత్యేందర్ జైన్ అరెస్ట్ అయి జైలు జీవితం గడిపారు. తాజా పరిణామాలతో ఢిల్లీ రాజకీయాల్లో మరోసారి వేడి రాజుకుంది. అయితే ఈ అరెస్ట్‌ను ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇది కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి చేస్తున్న రాజకీయ కుట్ర అని ఆరోపించింది. ఆరోపణలు జరిగిన సమయంలో సత్యేందర్ జైన్ అధికార బాధ్యతల్లో లేరని, ఆయనను కావాలనే లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆప్ నేతలు పేర్కొన్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతుండగా, ఈ వ్యవహారం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.