BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 April 2026, 01:55 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

జలధార, జలభద్రత కార్యక్రమం లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
15 Apr, 2026 - 01:55 PM
143 వీక్షణలు

జలధార, జలభద్రత కార్యక్రమం లో భాగంగా ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది 

అన్నమయ్యాజిల్లా, చౌడేపల్లి మండల కార్యాలయాలపైన జిల్లా కలెక్టర్ కి పలు ఫిర్యాదులు వెళ్లడంతో బుధవారం ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది.జిల్లాలోనే అధికంగా చౌడేపల్లి మండలంలో తాగునీటి ట్యాంక్ లు అధికంగా ఉన్నాయని అందులో అధికమొత్తంలో ట్యాంక్ లకు నీరు సరఫరా అయ్యే , ఫీడర్ ఛానెల్స్ పెండింగ్  లో ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని, అలాగే ప్రభుత్వం చెరువుల సరోవరం అనే కార్యక్రమం చేపట్టిందని చెరువులలో నీటి నిలవను చేసేవిధంగా చర్యలు చేపట్టాలని మండల అధికారులు MRO, MPDO లకు సూచించారు. చెరువులలో నీరు నిల్వ ఉంచడం వలన ఫిషరీ యూనిట్స్ పెంచడంలో ప్రభుత్వం కొత్త ప్రణాళికలు ప్రారంభిస్తుందని, చౌడేపల్లి మండలంలో ప్రజాసమస్యల పరిస్కార వేదిక లో సమస్యల పరిస్కారంలో జాప్యం జరుగుతుందని విచారణ చేస్తున్నామన్నారు. చౌడేపల్లి మండల అధికారులు తహసీల్దార్, MPDO ఇరిగేషన్ అధికారులు, చౌడేపల్లి పోలీస్ అధికారులు, పంచాయతీ అధికారులు పాల్గొన్నారు