BREAKING
thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ thumb ● బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మధుసూదన్ నాయుడు దంపతులు thumb ● ఉరుమడ్లలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న కంచర్ల భూపాల్ రెడ్డి thumb ● పుదిపట్లలో వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా దసరా నవరాత్రి ఉత్సవాలు thumb ● మధుసూదనాచారి జన్మదినం సందర్భంగా రెడీ టు సర్వ్ ఫౌండేషన్ లో సేవా కార్యక్రమాలు thumb ● నార్కెడిమిల్లి శివారులో పేకాట శిబిరంపై పోలీసుల దాడి thumb ● మంచి పనులు చేస్తూ వినయంతో జీవించాలి: ఎన్. రామచంద్రారెడ్డి thumb ● వెలిచేరులో టీడీపీలో చేరిన 50 వైసీపీ కుటుంబాలు thumb ● సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలి thumb ● రొంపిచర్ల మండలంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి వేడుకలు thumb ● గ్రీవెన్స్ డేలో ప్రజా ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ
Date of Publish : 31 May 2026, 05:25 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జలధార-జలహారతిలో అవకతవకలు చేస్తే సస్పెన్షన్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 May, 2026 - 05:25 AM
182 వీక్షణలు

జలధార-జలహారతి కార్యక్రమంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా సంబంధిత అధికారులపై సస్పెన్షన్ చర్యలు తప్పవని ఏలూరు జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి హెచ్చరించారు.

కాల్వలు, చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే లక్ష్యంతో కనీసం రెండు అడుగుల మేర పూడికతీత చేపట్టాలని ఆదేశించారు. జలధార-జలహారతి కింద గ్రామాల్లో అర్హత కలిగిన అన్ని పనులను గుర్తించి ప్రతిపాదనలు పంపాలని సూచించారు.

ఇప్పటికే మంజూరైనప్పటికీ ఇంకా ప్రారంభం కాని పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జలధార-జలహారతి కార్యక్రమం అమలుపై అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ మేరకు స్పష్టం చేశారు.

ప్రతి పనిలో పారదర్శకత పాటిస్తూ, నిబంధనల ప్రకారం పనులు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.