BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 06 June 2026, 06:06 pm
Posted by : రావిపాటి ప్రభాకరావు

జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
Reporter
రావిపాటి ప్రభాకరావు చిలకలూరిపేట మండల ప్రతినిధి
06 Jun, 2026 - 06:06 PM
96 వీక్షణలు

అమరావతి:

జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. గురువారం జరిగిన కూటమి నేతల సమావేశంలో రాజ్యసభ స్థానాల కేటాయింపుపై చర్చించి, జనసేనకు ఒక సీటు, టీడీపీకి మూడు సీట్లు కేటాయించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో జనసేనకు దక్కిన రాజ్యసభ స్థానానికి లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు Pawan Kalyan అధికారికంగా ప్రకటించారు.

రాజ్యసభ అభ్యర్థి ఎంపికపై కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి అనుగుణంగానే, మొదటి నుంచి వినిపించిన లింగమనేని రమేష్ పేరునే పార్టీ ఖరారు చేసింది. దీంతో ఆయన త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.

కూటమి తరఫున రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తికావడంతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.