BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 08:07 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామిని దర్శించుకున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జాయింట్ కలెక్టర్

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jul, 2026 - 08:07 PM
160 వీక్షణలు

మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామిని దర్శించుకున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జాయింట్ కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలోని మెట్టగుట్ట శేషాచల శ్రీనివాసస్వామి ఆలయాన్ని పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు జాయింట్ కలెక్టర్ వి. అభిషేక్ మంగళవారం దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్యాంసుందర శ్రీనివాసాచార్యులు స్వామివారి మూలవిరాటుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్‌కు శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి. బాలకృష్ణారెడ్డి, రెవెన్యూ శాఖ సిబ్బంది, ఆలయ చైర్మన్ పంది వెంకట్రావు, సహకార సంఘ అధ్యక్షుడు నాగళ్ళ మురళి, నంబూరి శ్రీనివాసరావు, కొండపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.