BREAKING
చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్ చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ బాలికపై అత్యాచారం.. ముగ్గురిపై పోక్సో కేసు నమోదు శాలిగౌరారంలో కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల వికాస యాత్ర ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్ హైదరాబాద్ సైదాబాద్‌లో దారుణం అమరావతి : మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబుకు స్టాండింగ్ ఓవేషన్ గౌరవం..!* పల్నాడు: హాస్పిటల్ వెనుక ఆడ శిశువు గుర్తింపు ఎలక్ట్రిక్ బస్ డిపో పనులు వేగవంతం చేయాలి: శివప్రసాద్
Date of Publish : 21 July 2026, 07:57 pm
Posted by : కూనురు మధు

మంత్రి హోదాతో నియోజకవర్గం మరింత అభివృద్ధి : బెల్లి సత్తయ్య ధీమా

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
21 Jul, 2026 - 07:57 PM
284 వీక్షణలు

మంత్రి హోదాతో నియోజకవర్గం మరింత అభివృద్ధి : బెల్లి సత్తయ్య ధీమా

నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశంకు మంత్రి హోదాతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని చిట్యాల మున్సిపాలిటీ కో ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా (మంత్రి హోదా) కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల చిట్యాల పురపాలక సంఘం కో-ఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య  హర్షం వ్యక్తం చేశారు. ​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ఎమ్మెల్యే వేముల వీరేశం సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించడం అభినందనీయమన్నారు.  వీరేశంకు మంత్రి హోదా లభించడం వల్ల నకిరేకల్ నియోజకవర్గంతో పాటు చిట్యాల పురపాలక సంఘం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ​ఎమ్మెల్యే వీరేశంకు ఈ ఉన్నత స్థానాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా బెల్లి సత్తయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.