BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 31 March 2026, 04:16 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా‌ అధికార ప్రతినిధిపై జనసేనలో క్రమశిక్షణ చర్యలు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
31 Mar, 2026 - 04:16 PM
234 వీక్షణలు

జనసేన ఉమ్మడి కృష్ణా జిల్లా‌ అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ పై జనసేనలో క్రమశిక్షణ చర్యలు

నూజివీడు, మార్చి 31: జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి సూచనల ప్రకారం పార్టీ నియమాలు, కూటమి ధర్మాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో కొంతమంది వ్యక్తులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధిగా పేర్కొంటున్న మరీదు శివరామకృష్ణ, అలాగే జనసేన సోషల్ మీడియా కార్యకర్తగా వ్యవహరిస్తున్న ముమ్మలనేని సునీల్ కుమార్ నిర్వహించే ఎటువంటి కార్యక్రమాలు, పత్రికా సమావేశాలు లేదా ఇతర కార్యకలాపాలకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. అలాగే వారు ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధులుగా వ్యవహరించరాదని పార్టీ కేంద్ర కార్యాలయం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీకి సంబంధించిన అన్ని కార్యక్రమాలు నియోజకవర్గ సమన్వయకర్త బర్మా ఫణి బాబు ఆధ్వర్యంలో మాత్రమే నిర్వహించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా ప్రతి కార్యకర్త క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు.