BREAKING
thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి thumb ● మార్కాపురం మున్సిపల్ చైర్మన్ పీఠంపై పి.ఎల్.పి. యాదవ్ ఆశలు thumb ● కడప-రేణిగుంట హైవే పనులు వేగవంతం.. thumb ● పిన్నపురం సమీపంలో చిరుత కలకలం.. పాతపాయ కొండపై సంచారం thumb ● విద్యార్థులు ప్రయోగాలు, అన్వేషణతో జ్ఞానాన్ని విస్తరించుకోవాలి thumb ● భూ సమస్యల పరిష్కారానికి గ్రామసభలు నిర్వహించాలి thumb ● రామన్నపేట ఎంఈఓ తంగేళ్ల సురేందర్ రెడ్డి కి అరుదైన గౌరవం thumb ● ఓటు చోరీ ఆరోపణలపై డీవైఎఫ్‌ఐ నిరసన thumb ● తుంగతుర్తిలో పోషణ మాసం ఉత్సవాలు ప్రారంభం thumb ● ఆర్టీసీ కార్మికుల పోరాటం మరువలేనిది thumb ● రామన్నపేట పీహెచ్‌సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలని టీడీపీ వినతి
Date of Publish : 16 May 2026, 06:52 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

జూన్ నెలాఖరు లోపు ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 May, 2026 - 06:52 PM
209 వీక్షణలు

గత ప్రభుత్వ హయాంలో మంజూరై నిర్మాణాలు ప్రారంభమై ఇంకా పూర్తి కాని ఇళ్లను జూన్ నెలాఖరు నాటికి పూర్తి చేసుకోవాలని గృహ నిర్మాణ ప్రాజెక్టు డైరెక్టర్ జి. సత్యనారాయణ లబ్ధిదారులకు సూచించారు. పూర్తి చేసిన ఇళ్లకు సంబంధించి బిల్లులు చెల్లిస్తామని తెలిపారు.

శనివారం ఉదయం చాట్రాయి మండలం చనుబండ, సూరంపాలెం గ్రామాల్లో ఎన్‌పీఐ, పీఎంఏవై (గ్రామీణ్) 1.0 ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని హౌజింగ్ పీడీ జి. సత్యనారాయణ, ఈఈ రామోజీ నాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల ఇళ్లను సందర్శించి నిర్మాణ పనులు వేగవంతం చేసి జూన్ నెలాఖరు లోపు పూర్తి చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, ఏలూరు జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు నెక్కళపు వెంకటేశ్వరరావు, ఇంజినీరింగ్ అసిస్టెంట్ దివ్య, శ్రీనివాస్, గోపి తదితరులు పాల్గొన్నారు.