BREAKING
thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం
Date of Publish : 13 January 2026, 06:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి

తెలంగాణ
13 Jan, 2026 - 06:02 AM
239 వీక్షణలు

లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ కార్యక్రమం

మహిళల ఉత్సాహంతో కళకళలాడిన జియాపల్లి NTODAY NEWS:  బీబీనగర్ ప్రతినిధి: బాల్ద. భాస్కర్ కురుమ బీబీనగర్ మండలం జియాపల్లి గ్రామంలో లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ పోటీలో పాల్గొన్న మహిళలందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. అనివార్య కారణాల వల్ల ముఖ్య అతిథులుగా హాజరు కావాల్సిన తెలంగాణ రాష్ట్ర నాయకురాలు కుంభం కీర్తి రెడ్డి మరియు బీబీనగర్ మండల మాజీ ఎంపీపీ గోలి ప్రణిత పింగళి రెడ్డి కార్యక్రమానికి ప్రత్యక్షంగా హాజరు కాలేకపోయారు. అయితే వీడియో కాల్ ద్వారా మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పోటీలో విజేతలుగా నిలిచిన వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారిద్దరికీ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జియాపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే బాలరాజు, మన్నే సుమలత, గ్రామశాఖ అధ్యక్షుడు ఎండీ అన్వార్ బెగ్, 7వ వార్డు సభ్యుడు మన్నే రఘునాకర్, యూత్ అధ్యక్షుడు సాయినాథ్ గౌడ్‌తో పాటు జియాపల్లి గ్రామ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #MuggulaCompetition #SankrantiCelebrations #WomenEmpowerment #CulturalTraditions #BBNagar #Jiapalli #LocalNews #NtodayNews Follow us on Website Facebook Instagram YouTube