BREAKING
thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం thumb ● ఇండస్ క్రెస్ట్ అపార్ట్‌మెంట్స్‌లో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు thumb ● ఉస్మాన్‌నగర్ శ్రీ కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకున్న గోదావరి అంజిరెడ్డి thumb ● ప్రజాస్వామ్య గొంతుకపై ఉక్కుపాదం.. ఇది పాలనా? అప్రకటిత ఎమర్జెన్సీనా? thumb ● విదేశీయుల వివరాలను 24 గంటల్లోగా ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి: ఎస్పీ సునీల్ శరణ్ thumb ● బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది thumb ● ప్రతీకార రాజకీయాలకు తావులేదు.. అభివృద్ధే మా అజెండా thumb ● దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సహించేది లేదు: TRSV thumb ● ఘనంగా గుత్తా జితేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు thumb ● యువ చెస్ క్రీడాకారిణి చల్లా నిహారికకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు thumb ● గంజాయి మత్తుతో యువత భవిష్యత్తు ఛిన్నాభిన్నం
Date of Publish : 22 June 2025, 09:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

శ్రీనివాస టౌన్ షిప్ వెంచర్ బాధితులకు న్యాయం చేయాలి

తెలంగాణ
22 Jun, 2025 - 09:02 AM
428 వీక్షణలు
శ్రీనివాస టౌన్ షిప్ వెంచర్ బాధితులకు న్యాయం చేయాలి అంటూ ఫిర్యాదు NTODAY NEWS: రిపోర్టర్ కూనూరు మధు నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపల్ పరిధిలోని శ్రీనివాస టౌన్ షిప్ వెంచర్ లో ఓపెన్ ప్లాట్ల కోసం డబ్బులు చెల్లించిన బాధితులకి న్యాయం కోరుతూ చిట్యాల పోలీస్ స్టేషన్లో దాదాపు 15 మంది బాధితులు నిర్వాహకులపై ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం వెంచర్ ఓనర్లు అయిన బొబ్బిలి జితెందర్ రెడ్డి, అర్ధ వెంకటరెడ్డి, కొణతం శివశంకర్, S S డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ పాకాల తిరుపతి రెడ్డి కలిసి బ్రోచర్ విడుదల చేసి ఓపెన్ ప్లాట్లను మార్కెట్లో అమ్మకానికి పెట్టడం జరిగింది. అప్పుడు కొంతమంది కస్టమర్స్ అట్టీ ఓపెన్ ప్లాట్లు ఖరీదు చేసుకొని అడ్వాన్స్ చెల్లించి డెవలపర్ తో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కానీ అనంతరం కస్టమర్స్ కి అగ్రిమెంట్ చేసిన ప్లాట్లను అధిక ధరలకు ఆశపడి సదరు వెంచర్ బాధ్యులు ఇతరులకు అమ్మి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. బాధితులు ఎన్నిసార్లు వెంచర్ బాధ్యులను సంప్రదించినా కూడా ఏదో ఒక రకంగా దాటవేస్తూ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయకుండా లేదా చెల్లించిన డబ్బులు తిరిగి ఇవ్వకుండా మోసం చేస్తూ చివరకు ఓనర్లు డెవలపర్ మీద డెవలపర్ ఓనర్ల మీద నెపం వేస్తూ బాధితులను తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేసిన వారిలో బత్తుల జనార్దన్, లింగస్వామి అయిలయ్య పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube