BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు thumb ● ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ఉన్నతస్థాయి సమీక్ష thumb ● ప్రజల భాగస్వామ్యంతో విజయవాడ ఉత్సవం–2.0ను విజయవంతం చేద్దాం thumb ● పెద్దతాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● నూకలగూడెంలో ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు.. రూ.50 వేల పలికిన లడ్డూ thumb ● ఉద్యమ నేత జంగం రాజు మృతి.. ఎల్కతుర్తిలో విషాదం thumb ● భగత్ సింగ్ ఆశయాల సాధనకు యువత సిద్ధం కావాలి thumb ● తక్షణమే ఎన్నికల ప్రధానాధికారి రాజీనామా చేయాలి సీపీఎం రాష్ట్ర నేత ఎండి అబ్బాస్ thumb ● మారమ్మ జాతర విందులో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ నాయకులు thumb ● పెదకూరపాడులో ఘనంగా గుర్రం జాషువా జయంతి వేడుకలు thumb ● 119వ భగత్ సింగ్ జయంతి ఘనంగా నిర్వహించారు
Date of Publish : 21 June 2026, 03:51 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి: నూజివీడు బైక్ ర్యాలీలో పోలవరం టీడీపీ శ్రేణుల హల్‌చల్

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 03:51 PM
159 వీక్షణలు

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం పోలవరం గ్రామం నుంచి నూజివీడు వరకు ఎన్డీఏ కూటమి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. నూజివీడు యర్ర శ్రీనివాసరావు, పెదరాయుడు, మరిడి అప్పారావు, చాగంటి నరసింహారావు యర్రా హేమంత్ కుమార్ తదితరులు పార్టీ కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీలో పాల్గొని సందడి చేశారు.

నూజివీడు శాసనసభ్యులు, మంత్రి కొలుసు పార్థసారధి పిలుపు మేరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగిన ర్యాలీకి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్పందన చూపించారు.

ఈ సందర్భంగా పెదరాయుడు మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి పాలనలో అభివృద్ధి పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని, గ్రామీణ ప్రాంతాల్లో సంక్షేమ పథకాలు మరింత బలంగా అమలవుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజా మద్దతుతో కూటమి మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.