BREAKING
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సున్నిపెంటలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక భోగాపురం ఎయిర్‌పోర్టు క్రెడిట్ ఎవరిది? సుండిపెంటలో నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్, IPS పర్యటన జరుగు పంచాయతీ ఎస్టీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ అంగన్వాడీ, ఆశా వర్కర్ల పోరాటానికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతు – చిర్ల జగ్గిరెడ్డి చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పడమటికోనలో హరితమ్మ, నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభం స్వామి వివేకానంద యూత్ ఫౌండేషన్ - శ్రీశైలం వారి ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిభిరం. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం
www.ntodaynews.com

కాకినాడ జిల్లాలో ‘గ్రేటర్ ఫ్లెమింగోల’ సందడి

ఆంధ్రప్రదేశ్
/ కాకినాడ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 10:37 AM
85 వీక్షణలు

కాకినాడ జిల్లా తాళ్ళరేవు మండలం కోరింగ అభయారణ్యం (Coringa Wildlife Sanctuary) పరిధిలోని హోప్ ఐలాండ్ సముద్ర మొగ వద్ద వలస పక్షులైన గ్రేటర్ ఫ్లెమింగోలు సందడి చేశాయి.

బోటు షికారుకు వెళ్లిన పర్యాటకులకు ఫ్లెమింగోల గుంపు కనిపించడంతో వారు ఆనందం వ్యక్తం చేశారు. పక్షుల అందాలను ఫోటోలు తీసుకుంటూ ఆ ప్రదేశాన్ని ఆస్వాదించారు.

అభయారణ్యంలో సుమారు 30 నుండి 32 ఫ్లెమింగోల గుంపు గుర్తించినట్లు ఫారెస్ట్ రేంజర్ ఎస్ఎస్ఆర్ వర ప్రసాద్ తెలిపారు. గత ఏడాది కేవలం ఒక ఫ్లెమింగో మాత్రమే కనిపించగా, ఈ ఏడాది జనవరిలో 70 వరకు కనిపించాయని, ప్రస్తుతం 32 పక్షులు రావడం శుభపరిణామమని పేర్కొన్నారు.

కోరింగ అభయారణ్యంలో ఉన్న చిత్తడి నేలలు వలస పక్షులకు అనుకూలంగా ఉండటంతో ఫ్లెమింగోలు సహా ఇతర పక్షి జాతులు కూడా తరలి వస్తున్నాయని అధికారులు తెలిపారు.